(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.136. అధ్యాయః 136
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రత్య శ్విన్యాదినక్షత్రేషు శ్రాద్ధకరణస్య ఫలవిశేషకథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
భీష్మ ఉవాచ।
యమస్తు యాని శ్రాద్ధాని ప్రోవాచ శశబిందవే।
తాని మే శృణు కాంయాని నక్షత్రేషు పృథక్పృథక్॥ 13-136-1(86666)
శ్రాద్ధం యః కృత్తికాయోగే కుర్వీత సతతం నరః।
అగ్నీనాధాయ సాపత్యో యజేత విగతజ్వరః॥ 13-136-2(86667)
అపత్యకామో రోహిణ్యాం తేజస్కామో మృగోత్తమే।
క్రూరకర్మా దదచ్ఛ్రాద్ధమార్ద్రాయాం మానవో భవేత్॥ 13-136-3(86668)
కృషిభాగీ భవేన్మర్త్యః కుర్వఞ్శ్రాద్ధం పునర్వసౌ।
పుష్టికామోఽథ పుష్యేణ శ్రాద్ధమీహేత మానవః॥ 13-136-4(86669)
ఆశ్లేషాయాం దదచ్ఛ్రాద్ధం ధీరాన్పుత్రాన్ప్రజాయతే।
జ్ఞాతీనాం తు భవేచ్ఛ్రేష్ఠో మఘాసు శ్రాద్ధమావపన్॥ 13-136-5(86670)
ఫల్గునీషు దదచ్ఛ్రాద్ధం సుభగః శ్రాద్ధదో భవేత్।
అపత్యభాగుత్తరాసు హస్తేన ఫలభాగ్భవేత్॥ 13-136-6(86671)
చిత్రాయాం తు దదచ్ఛ్రాద్ధం లభేద్రూపవతః సుతాన్।
స్వాతియోగే పితౄనర్చ్య వాణిజ్యముపజీవతి॥ 13-136-7(86672)
బహుపుత్రో విశాఖాసు పుత్రమీనహన్భవేన్నరః।
అనురాధాసు కుర్వాణో రాజ్యచక్రం ప్రవర్తయేత్॥ 13-136-8(86673)
ఆధిపత్యం వ్రజేన్మర్త్యో జ్యేష్ఠాయామపవర్జయన్।
నరః కురుకులశ్రేష్ఠ ఋద్ధో దమపురఃసరః॥ 13-136-9(86674)
మూలే త్వారోగ్యమృచ్ఛేత యశోఽషాఢాసు చోత్తమం।
ఉత్తరాసు త్వషాఢాసు వీతశోకశ్చరేన్మహీం॥ 13-136-10(86675)
శ్రాద్ధం త్వభిజితౌ కుర్వన్విద్యాం శ్రేష్ఠామవాప్నుయాత్।
శ్రవణేషు దదచ్ఛ్రాద్ధం ప్రేత్య గచ్ఛేత్స తద్గతిం॥ 13-136-11(86676)
రాజ్యభాగీ ధనిష్ఠాయాం భవేత నియతం నరః।
నక్షత్రే వారుణే కుర్వన్భిషక్సిద్ధిమవాప్నుయాత్॥ 13-136-12(86677)
పూర్వప్రోష్ఠపదాః కుర్వన్బహూన్విందత్యజావికాన్।
ఉత్తరాసు ప్రకుర్వాణో విందో గాః సహస్రశః॥ 13-136-13(86678)
బహుకుప్యకృతం విత్తం విందతే రేవతీం శ్రితః।
అశ్వినీష్వశ్వాన్విందేత భరణీష్వాయురుత్తమం॥ 13-136-14(86679)
ఇమం శ్రాద్ధవిధిం శ్రుత్వా శశబిందుస్తథాఽకరోత్।
అక్లేసేనాజయచ్చాపి మహీం సోఽనుశశాస హ॥ ॥ 13-136-15(86680)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి షట్త్రింశదధికశతతమోఽధ్యాయః॥ 136 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes
7-136-3 ఆర్ద్రాయాం మానదో భవేదితి థ.పాఠః॥ 7-136-6 ఫలభాక్ ఇష్టార్థభాక్॥ 7-136-12 వారుణే శతభిషజి॥ 7-136-14 అశ్వాంశ్చాశ్వయుజేవేత్తీతి ధ.పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.